Print Editionఒక రాజకుమారి కథ..!
కథలో రాజకుమారి లాంటి జీవితం కాదు ఈ రాజకుమారిది. నల్లగా ఉందని మొదటి భర్త తనను వదిలేశాడు. 14 ఏళ్ల వయసులో జరిగిన ఈ అవమానం నుంచి తను ఇంకా తేరుకోకముందే నాన్న ఆమెకు రెండో పెళ్లి చేశాడు. బాధ్యత లేని భర్త ఆమెను ముగ్గురు బిడ్డలకు తల్లిని