Print Editionఅరిష్టం కాదు... అమానవీయం!
ఒక మనిషి చనిపోతే ఆ ఇంట్లో విషాదం అలముకుంటుంది. నిలువెల్లా దుఃఖం కమ్మేస్తుంది. అలాంటి సమయంలో ఆ కుటుంబానికి కావాల్సింది ఓదార్పు. భరోసా. అండగా నిలిచే మనుషులు. కానీ కొన్ని సందర్భాల్లో సానుభూతి చూపాల్సిన చోట మరింత బాధను మోపే