విశ్వంభర కోసం జిమ్‌లో కష్టపడుతున్న చిరు : వీడియో వైరల్‌

Feb 1,2024 17:05 #Megastar Chiranjeevi

ఇంటర్నెట్‌డెస్క్‌ : మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రంలో తన పాత్ర కోసం చిరు జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 68 ఏళ్ల వయసులో చిరు ఇలా కష్టపడడం చూసి.. తన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

➡️