కొండా కోనల్లో.. మంచు ఎంత అందంగా ఉందో..?! : వీడియో వైరల్‌

Feb 1,2024 16:23 #winter

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో మంచు బాగా కురుస్తుంది. మంచుతో ఉన్న ఆ ప్రాంతాలను చూస్తే.. వావ్‌ అనకుండా ఉండలేము. సృష్టి గొప్పతనం అంటే ఇదేనేమో అని మైమరిచిపోతాం. చెట్లపై కురిసే మంచు.. చెట్టు ఆకారంలోనే.. దానికి పూలు పూసినట్టుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రకృతి ప్రేమికుడు చెట్లపైన, రోడ్డుపైనున్న మంచు దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

➡️