Aug 06,2022 08:23

ప్రజాశకి-చీరల : ఆదినారాయణపురంలో నాటు సారా స్థావరాలపై దాడి చేసి 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, నాటు సారా తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకునట్లు సిఐ విజయ్ కుమార్‌ తెలిపారు. నాటు సారా తయారీ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, సెబ్‌ అధికారులు పాల్గొన్నారు.