Oct 26,2021 20:12

ఆనంద్‌ దేవరకొండ నటిస్తున్న 'పుష్పక విమానం' ట్రైలర్‌ను ఈనెల 30న అల్లు అర్జున్‌ విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విజరు దేవరకొండ కూడా హాజరు కానున్నారు. నూతన దర్శకుడు దామోదర ఈ సినిమాని తెరకెక్కించారు. హీరో విజరు దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని కింగ్‌ అఫ్‌ ది హిల్‌ ప్రొడక్షన్‌, టాంగా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజరు దషి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నవంబర్‌ 12న సినిమా విడుదల కాబోతోంది.