Aug 15,2022 13:02

అమరావతి : బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా.. దేశానికి స్వాతంత్య్రం సాధించుకోవడానికి అందరూ ఉమ్మడిగా కృషి చేశారని.. అందుకే స్వాతంత్య్రానంతరం రూపొందించుకున్న రాజ్యాంగాన్ని ప్రజలు తమకు తాము అంకితం చేసుకున్నారని.. అది ప్రజా పోరాట విజయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆయన స్వాతంత్య్రోదమ్య కాలంలో... ఏయే పార్టీలు.. ఏవిధంగా వ్యవహరించాయి? ఇప్పుడు అధికారంలోని బిజెపి ఎలా వ్యవహరిస్తోంది? దీనికి ప్రత్యామ్నాయంగా పౌరులుగా మన కర్తవ్యమేంటి? అనే అంశాలపై వి.శ్రీనివాసరావు సందేశం ఈ వీడియోలో...