Mar 21,2023 12:38

నరసరావుపేట (గుంటూరు) : కనీస వేతనాలివ్వాలంటూ ... పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నరసరావుపేట స్టేషన్‌ రోడ్డు గాంధీ పార్క్‌ వద్ద మంగళవారం నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శివ కుమారి, తదితరులు పాల్గొన్నారు.