ప్రజాశక్తి-సత్యసాయిజిల్లా : ప్రయివేట్ బస్సు ఢీ కొట్టడంతో పాల ఆటో బొల్తాపడిన ఘటన సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని కనుముక్కల చెరువు కట్ట క్రాష్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటోలోఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved