
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్గా నియమితులైన సీనియర్ ఐపిఎస్ అధికారి నడిగట్టు సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సిఐడి చీఫ్గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.