
ఒంగోలు (ప్రకాశం) : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు.. మల్లు స్వరాజ్యం ప్రధమ వర్ధంతి సందర్భంగా ... ఆదివారం ఉదయం ఒంగోలు సుందరయ్య భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు, జాలా అంజయ్య, జిల్లా కార్యదర్శి యస్.డి.హనీఫ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి.కొండా రెడ్డి, యస్.కె.మాబు, సీనియర్ నాయకులు వై.సిద్ధయ్య, జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.