Aug 10,2022 11:06

ధవళేశ్వరం (తూర్పు గోదావరి) : గ్రామ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ... ధవళేశ్వరం గ్రామ ప్రజలు జెఎసి ఆధ్వర్యంలో బుధవారం నిరాహారదీక్ష చేపట్టారు. గ్రామంలోని సమస్యల్ని పరిష్కరించాలని, ధవలేశ్వరం పంచాయతీలో జరుగుతున్న అక్రమాలను, దోపిడీని అరికట్టాలని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ధవళేశ్వరం గ్రామ ప్రజలు డిమాండ్‌ చేశారు.