బీజింగ్ : చైనాలోని వాయవ్య జిన్జియాంగ్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగడంతో 10మంది మరణించగా, 9మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా శుక్రవారం తెలిపింది. గాయపడినవారిని ఆస్పత్రిలో చేర్చా మని, ఎవరికీ ప్రాణాపాయం లేదని పేర్కొంది.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved