Sep 22,2022 20:54

బెంగళూరు : ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు బి2బి వేదిక ఫ్లిప్‌కార్ట్‌ హౌల్‌సేల్‌ సెప్టెంబర్‌ 23 నుంచి 30వ తేది వరకు ప్రత్యేక విక్రయ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. తమ కిరాణ సభ్యులకు ది బిగ్‌ బిలియన్‌ డేస్‌ (టిబిబిడి) పండగ ఆనందన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో చిన్న వ్యాపారులకు పలు ఆఫర్లతో పొదుపు, లాభాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.