Feb 08,2023 13:35

నెల్లూరు : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డికి గుండెపోటు రావడంతో నెల్లూరు అపోలో హాస్పిటల్‌ కి తరలించారు. అక్కడి వైద్యులు చంద్రశేఖర్‌ రెడ్డికి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించనున్నారు.