Jun 22,2022 20:02

నాని, నజ్రియా జంటగా నటించిన చిత్రం 'అంటే సుందరానికీ'. జూన్‌ 10న థియేటర్లలో విడుదలై విజయం అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. మతాంతర వివాహం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫిక్స్‌ వేదికగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో జులై 8 నుంచి ప్రసారం కానుంది.