Jun 28,2022 13:50

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరోయిన్‌ నమిత త్వరలోనే తల్లికాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా నమిత సీమంతం వేడుక కూడా ఘనంగా జరిగింది. 9 నెలల గర్భవతిగా ఉన్న నమిత తన బేబీబంప్‌ ఫొటోషూట్‌ వీడియోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'కమ్మింగ్‌ సూన్‌' అంటూ పోస్టు చేసింది. ఈ వీడియోతో పాటు, తన బేబీబంప్‌ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. కాగా, నమిత 2017లో వ్యాపారవేత్త వీరేంద్రను వివాహం చేసుకున్నారు.

namita

 

namitha 2

 

namita 4

 

namita 5

 

namita 6

 

namita 8

 

namitha 9