Aug 08,2022 08:55

పరమాన్నం ముద్దు
దమ్‌ బిర్యానీ వద్దు
దద్దోజనం ముద్దు
నూడిల్స్‌ వద్దు
నువ్వుల ఉండలు ముద్దు
కూల్‌ డ్రింక్‌ వద్దు
కొబ్బరి బోండం ముద్దు
బర్గర్లు వద్దు...బూరెలు ముద్దు
పిజ్జాలు వద్దు.... పిండి వంటలు ముద్దు
కురుకురేలు ఎందుకు దండగ
కమ్మనైన పులిహార ఉండగా !

- భవిష్య,
3వ తరగతి,
అరవింద మోడల్‌ స్కూలు,
మంగళగిరి.