Jan 31,2023 21:16

న్యూఢిల్లీ : అమెజాన్‌ ఫ్రైమ్‌ కస్టమర్స్‌ రూ.1200పైన ఆర్డర్‌, సాధారణ వినియోగదారుల కనీస ఆర్డర్‌ ర.1500 పైన పలు ఆఫర్లను అందిస్తున్నట్లు అమెజాన్‌ ఫ్రెష్‌ తెలిపింది. ఈ ఆర్డర్‌పై రూ.200 క్యాష్‌ బ్యాక్‌, రూ.249కి పైగా అన్ని ఆర్డర్స్‌పై ప్రైమ్‌ కస్టమర్స్‌ ఉచిత డెలివరీ పొందవచ్చని పేర్కొంది. పలు బ్యాంక్‌ కార్డులపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది.