విశాఖ : లీగల్ అండ్ మెట్రాలజీ, విజిలెన్స్ అధికారులు సింహాచలంలో ఉన్న పలు పాన్ షాపుల్లో గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొందరు కూల్ డ్రింక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తుండటంతో ప్రత్యక్షంగా పరిశీలించి ఆ షాపుల పై కేసులు నమోదు చేశారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved