Oct 05,2022 13:26

ప్రజాశక్తి-రెడ్డిపాలెం : మండలంలోని రెడ్డిపాలెం ప్రధాన కూడలిలో ఆటో, లారీ ఢీకొన్నది. దీనికి ప్రధాన కారణం వేగ నియంత్రణలు దగ్గర రహదారికి ఆనుకొని అక్రమ దుకాణాలు ఏర్పాటు చేశారు. కొనుగోలుకు వచ్చిన వారు తమ వాహనాలు రోడ్డుపై ఆపటంతో ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలింపు ఆటో చేరుకుపల్లి మండలం తుమ్మల పాలెంకు చెందినదిగా గుర్తించారు.