Jun 22,2022 20:43

కాలిఫోర్నియా  :  అమెజాన్‌ స్టోర్స్‌ వరల్డ్‌వైడ్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా హెరింగ్టన్‌ నియమితులయ్యారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెజాన్‌ స్టోర్లకు ఆయన చీఫ్‌గా వ్యవహారించనున్నారు. హారింగ్టన్‌ 17 సంవత్సరాలుగా అమెజాన్‌లో పని చేస్తున్నారు. వినియోగ వస్తువుల వ్యాపారాన్ని నిర్మించడానికి 2005లో కంపెనీలో చేరారు. ఉత్తర అమెరికా వినియోగదారు వ్యాపారానికి నాయకత్వం వహించారు.