Jan 16,2021 10:21

అనంతపురం : నేటి నుంచి ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా అనంతపురం జిల్లాలో ఈ కింది కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఈ కేంద్రాలివే.. అనంతపురంలో ఇందిరానగర్‌ అర్బన్‌ ఆసుపత్రి, సర్వజన ఆసుపత్రి, కిమ్స్‌ సవేరా, గార్లదిన్నే పిహెచ్‌సి, మలకవేమల పిహెచ్‌సి, బత్తలపల్లి ఆర్డీటీ, అనంతపురం కురుగుంట పిహెచ్‌సి, యాడికి పిహెచ్‌సి, పెద్దవడుగూరు పిహెచ్‌సి, గుత్తి, సిహెచ్‌సి, ఎద్దులపల్లి, పిహెచ్‌సి, ఉరవకొండ, సిహెచ్‌సి, వజ్రకరూరు పిహెచ్‌సి, శెట్టూరు, పిహెచ్‌సి, ముద్దినాయనపల్లి పిహెచ్‌సి, ధర్మవరం ఎర్రగుంట, శాంతినగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, ముదిగుబ్బ పట్నం పిహెచ్‌సి, పుట్టపర్తి సత్యసాయి సూపర్‌ స్పెషాల్టీ, కొత్తచెరువు పిహెచ్‌సి, రొద్దం పిహెచ్‌సి, హిందూపురం జిల్లా ఆసుపత్రి, లేపాక్షి పిహెచ్‌సి, రోళ్ల పిహెచ్‌సిల్లో వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.