Jul 29,2021 22:06

matladutunna tdp nayakulu

అవినీతిని కప్పిపుచ్చుకుంటున్న వైసిపి : టిడిపి
అవనిగడ్డ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్వీర్యం చేసి సొంత ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు వాడుకుంటున్నారని టిడిపి నాయకులు విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయం వద్ద దళిత సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొల్లూరి వెంకటేశ్వరరావు కర్ర సుధాకర్‌ ది ిరీశం వెంకట్రావు మెగావత్‌ గోపి శ్రీను నాయక్‌ నల్ల కుర్తి వెంకటరావు మేడికొండ విజరు మేడికొండ అనిల్‌ కుమార్‌ నల్ల కుర్తి కిషోర్‌ పైడి పాముల బాబురావు దోనేపూడి రామకష్ణ, గాలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.