Jan 14,2022 11:18

ప్రజాశక్తి-కారంచేడు (ప్రకాశం) : భోగి పండుగ వేళ .. హిందూపురం శాసనసభ్యులు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ కారంచేడులో సందడి చేశారు. కారంచేడులో ఉన్న అక్క బావ దగ్గుబాటి పురంధరేశ్వరి, వెంకటేశ్వరరావు ఇంటికి బాలకృష్ణ వచ్చారు. సంక్రాంతి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు.