టాటా ఇవి కార్లపై భారీగా తగ్గింపు

Feb 13,2024 21:25 #Business

న్యూఢిల్లీ : తమ విద్యుత్‌ కార్లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. తన నెక్సాన్‌ ఇవి, టియాగో ఇవి కార్ల ధరలు భారీగా తగ్గించింది. టియాగో ఈవీ కారు ధర రూ.70 వేల తగ్గింపుతో రూ.7.99 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌)కు, టాటా నెక్సాన్‌ ఇవి ఎస్‌యువిపై రూ.1.20 లక్షల వరకు తగ్గించడంతో రూ.14.49 లక్షలకు దిగి వచ్చిందని పేర్కొంది. టాటా నెక్సాన్‌ ఈవీ లాంగ్‌ రేంజ్‌ వర్షన్‌ కారు ధర రూ.16.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది.

➡️