ఎల్‌జి స్మార్ట్‌టివిల్లో 100 ఉచిత ఛానల్స్‌

న్యూఢిల్లీ: ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌ తమ స్మార్ట్‌ టివిల్లో 100కి పైగా ఛానల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఎలాంటి చెల్లింపులు లేకుండానే వినోదం, మ్యూజిక్‌, న్యూస్‌, కిడ్స్‌, లైఫ్‌స్టైల్‌ ఛానల్స్‌ను వీక్షించవచ్చని ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ఎండి హాంగ్‌ జు జియాన్‌ తెలిపారు. తమ వినియోగదారులకు మరింత వ్యక్తిగతమైన కంటెంట్‌ను తీసుకురావడానికి ఎల్‌జి ఛానల్స్‌ను విస్తరించనున్నామన్నారు.

➡️