ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ ఫీజు 20 శాతం పెంపు

Jul 15,2024 22:33 #Swiggy, #zomato

న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ వేదికలు అయినా జమాటో, స్విగ్గీ తన ప్లాట్‌ఫామ్‌ ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ప్లాట్‌ఫామ్‌ ఫీజును 20 శాతం పెంచడం ద్వారా రూ.6కు చేర్చినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇంతక్రితం ఈ రుసం రూ.5గా ఉంది. తొలుత రూ.2గా ఉన్న ఈ ఫీజును విడతల వారీగా పెంచుతూ వస్తున్నాయి. ఏప్రిల్‌లో జమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచి రూ.5గా చేసింది.

➡️