మోతిలాల్‌ ఓస్వాల్‌ ఎంఎఫ్‌ నుంచి కొత్త ఫండ్‌

ముంబయి : మోతిలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా నిఫ్టీ కాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఎన్‌ఎఫ్‌ఒ నవంబర్‌ 26న ప్రారంభమై.. డిసెంబర్‌ 10తో ముగియనుంది. డిసెంబర్‌ 20న తిరిగి తెరుచుకోనుంది. మార్కెట్‌ థీమ్‌ కింద జాబితా చేయబడిన స్టాక్స్‌, వృద్థి సామర్థ్యాన్ని ఈ ఫండ్‌ అందిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. నిఫ్టీ 500లో భాగమైన 15 కంపెనీలు కూడా ఉన్నాయని పేర్కొంది.

➡️