హైదరాబాద్: ఉత్తమమైన వేసవి విడిది ప్రణాళికల్లో అమేజాన్ పేను ఉపయోగించడం ద్వారా ప్రత్యేక డీల్స్‌ను పొందవచ్చని ఆ సంస్థ పేర్కొంది. విమానాలు, హోటళ్లు, మూవీ టిక్కెట్లు తదితర ఎన్నో వాటిపై ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. పలు ఎయిర్‌లైన్స్‌లో 25 శాతం వరకు రాయితీ పొందవచ్చని పేర్కొంది. హోటళ్ల బుక్కింగ్‌పై 18 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని పేర్కొంది.
