ఎటిఎస్‌ ఇఎల్‌జిఐ తదుపరి తరం ఆటోమొటివ్‌ సొల్యూషన్స్‌

న్యూఢిల్లీ : భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పోలో నెక్ట్స్‌ జనరేషన్‌ ఆటోమోటివ్‌ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించినట్లు ఎటిఎస్‌ ఇఎల్‌జిఐ వెల్లడించింది. ప్రముఖ గ్యారేజీ పరికరాల తయారీదారు అయినా ఎల్గి ఎక్వీప్‌మెంట్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ ఎటిఎస్‌ ఇఎల్‌జిఐ ఆటో ఎక్స్‌ పో కాంపోనెంట్స్‌ షోలో ఎటిఎస్‌ టచ్‌ లెస్‌ వీల్‌ అలైన్‌, హై పెర్ఫార్మెన్స్‌ కొలిషన్‌ రిపేర్‌ సిస్టం (సిఆర్‌ ఎస్‌), అడ్వాన్స్‌ డ్‌ వెల్డింగ్‌ ఎక్విప్‌ మెంట్‌, స్పెషలైజ్డ్‌ ఇవి ఎక్విప్‌ మెంట్‌, వీఆర్‌ టెక్నాలజీని ఉపయోగించి అధునాతన డయాగ్నోస్టిక్స్‌ ఎక్విప్‌మెంట్‌ తదితర నూతన ఆవిష్కరణలను ప్రదర్శించినట్లు పేర్కొంది.

➡️