హైదరాబాద్ : థాయ్ ఎయిర్ ఏసియా కొత్తగా ప్రారంభించిన హైదరాబాద్-బ్యాంకాక్ విమానాలకు సంబంధించి గ్రౌండ్ హ్యాడ్లింగ్ బాధ్యతలను సెలెబి ఇండియాకు అప్పగించింది. ఇందుకోసం థాయ్ ఏయిర్ ఆసియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సెలెబి తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో థాయ్ ఎయిర్‌ఏషియా కార్యకలాపాల కోసం సమగ్రమైన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించనున్నట్లు వెల్లడించింది.