గతేడాది రూ.16,500 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌

Apr 1,2024 21:05 #2024 elections, #Business, #PM Modi

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రభుత్వ రంగ సంస్థల్లోని రూ.16,500 కోట్ల విలువ చేసే వాటాలను మోడీ ప్రభుత్వం విక్రయించింది. ఆ మొత్తం విలువ చేసే వాటాలను ప్రయివేటు శక్తులకు కట్టబెట్టింది. రూ.18వేల కోట్ల విలువ చేసే పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల వేళ నేపథ్యంలో మోడి ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. 2023-24లో సిపిఎస్‌యుల నుంచి రూ.63వేల కోట్ల పైగా డివిడెండ్‌ను కేంద్రం అందుకుంది.

➡️