హైదరాబాద్ : ప్రముఖ అగరుబత్తిల బ్రాండ్ ఐటిసి మంగళదీప్ త్వరలో విడుదల కానున్న పుష్ప2 ది రూల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా మంగళ్‌దీప్ సెంట్ 3 ఇన్ 1 అగర్బత్తి ప్యాక్‌ను విడుదల చేశామని ఆ కంపెనీ ప్రతినిధి గౌరవ్ తాయల్ తెలిపారు. అల్లూ అర్జున్ ముఖ చిత్రంతో రానున్న వీటిని తొలుత దక్షిణాదిలో అందుబాటులోకి తేనున్నామన్నారు.