పూణె : మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటిబిడి) వాణిజ్య వాహన విభాగంలో గ్యారంటీ మైలేజీతో బిఎస్6 ఒబిడి 2 శ్రేణీ వాహనాలను విడుదల చేసింది. ఇవి అసమానమైన పనితీరు, విశ్వసనీయతను అందించేలా మహీంద్రా ట్రక్ శ్రేణి డిజైన్ చేయబడిందని ఆ కంపెనీ తెలిపింది. మహీంద్రా మైలేజీ గ్యారంటీ అంటే ఆయా విభాగాల్లో అత్యుత్తమ ”ఫ్లూయిడ్ ఎఫీషియెన్సీ”గా పరిగణించవచ్చని పేర్కొంది.
