డిసిఐవి లాజిస్టిక్స్‌ నూతన సిఒఒగా ముత్తు మారుతాచలం

Jun 11,2024 21:15 #Business

చెన్నయ్ : డైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ (డిఐసివి) సబ్సీడరీ సంస్థ డైమ్లర్‌ ట్రక్‌ ఎజి ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ లాజిస్టిక్స్‌ హెడ్‌గా ముత్తుమారుతాచలం సి నియమితులయ్యారు. ఆయన నియామకం ఆగస్ట్‌ 15 నుంచి అమల్లోకి వస్తుందని ఆ కంపెనీ తెలిపింది. సంస్థ నుంచి వైదొలగిన చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అన్షుమ్‌ జైన్‌ స్థానంలో ఆయన్ను తీసుకున్నట్లు తెలిపింది. ముత్తుమారుతాచలం 2009లో డైమ్లెర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.

➡️