న్యూఢిల్లీ: లండన్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ నథింగ్ తన నథింగ్ ఫోన్ (3ఎ) అమ్మకాలను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇవి ఫ్లిప్‌కార్ట్, విజరు సేల్స్, క్రోమా సహా అన్ని ప్రముఖ రిటైలర్ స్టోర్స్‌లో లభిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. ఫోన్ (3ఎ) ధరను రూ.19,999గా, ఫోన్(3ఎ) ప్రో ధరను రూ.24,999గా నిర్ణయించినట్లు వెల్లడించింది.
