గూర్‌గావ్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఈ వేసవి కాలం సందర్బంగా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో తమ ఉత్పత్తులపై 65 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది. గెలాక్సీ ఎస్ సిరీస్, జడ్ సిరీస్, ఎ సిరీస్ ఫోన్లపై 41 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోన్నట్లు పేర్కొంది. టాబ్లెట్లు, ఉపకరణాలు, ఫిట్‌బాండ్ వస్తువులపై 65 శాతం వరకు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లపై 43 శాతం, విడ్‌ఫ్రీ ఎసిలపై 58 శాతం వరకు తగ్గింపు ఇస్తోన్నట్లు పేర్కొంది.
