న్యూఢిల్లీ : ప్రముఖ అత్యంత లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రోల్స్-రాయిస్ తన ఘోస్ట్ సిరీస్2ను భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిసింది. బుధవారం ఆవిష్కరించిన ఈ వి12 లగ్జరీ సెడన్ కారు ఎక్స్ షోరూం ధరల శ్రేణీని రూ.8.95-10.52 కోట్లుగా నిర్ణయించింది. ఇది చెన్నరు, న్యూఢిల్లీలో లభ్యం అవుతుందని ఆ కంపెనీ వెల్లడించింది.
