ఏషియా సొసైటీ బోర్డు కొత్త చెయిర్‌గా సంగీత జిందాల్‌

Apr 2,2024 21:21 #Business

ముంబయి : ఏషియా సొసైటీ ఇండియా సెంటర్‌ బోర్డు తమ బోర్డు కొత్త చెయిర్‌గా సంగీతా జిందాల్‌ను ఎన్నుకున్నట్లు ప్రకటించింది. 2024 ఏప్రిల్‌ 1 నుంచి ఆమె నియామకం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ”సంగీత జిందాల్‌ ఎన్నికవడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. దక్షిణాసియాలో మా కృషికి ఆమె ఎనలేని తోడ్పాటు అందిస్తున్నారు.” అని అని ఏషియా సొసైటీ ఇండియా సెంటర్‌ సిఇఒ ఐనాక్షి సోబ్తి తెలిపారు.

➡️