సన్‌ఫీస్ట్‌ డార్క్‌ ఫాంటసీకి షారుఖ్‌ కొత్త ప్రచారం

హైదరాబాద్‌: ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ ఐటిసికి చెందిన సన్‌ఫీస్ట్‌ డార్క్‌ ఫాంటసీకి బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌తో సరికొత్త ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీనిలో అత్యంత కీలకంగా ఒక ఉత్తేజకరమైన హిందీ కవిత ఉందని ఐటిసి లిమిటెడ్‌ ఫుడ్స్‌ డివిజన్‌ బిస్కెట్స్‌ అండ్‌ కేక్స్‌ క్లస్టర్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అలీ హారిస్‌ షేర్‌ పేర్కొన్నారు.

➡️