భారత్‌ బెంజ్‌కు వెల్‌నోన్‌ ట్రేడ్‌ మార్క్‌ హోదా

Nov 5,2024 22:00 #Bharat Benz, #trade mark, #Wellknown

ముంబయి : జర్మనీకి చెందిన ట్రక్కుల కంపెనీ భారత్‌ బెంజ్‌ భారత్‌లోని ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ కార్యాలయం నుంచి ‘వెల్‌నోన్‌ ట్రేడ్‌మార్క్‌’ హోదాను పొందినట్లు ప్రకటించింది. ఇది ప్రత్యేకమైన బ్రాండ్‌ విలువను సూచిస్తుందని డైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ ఎండి, సిఇఒ సత్యకం ఆర్య పేర్కొన్నారు. ఈ ట్రేడ్‌మార్క్‌తో భారత్‌లో తమ సంస్థకు మరింత చట్టపరమైన రక్షణ లభించనుందన్నారు.

➡️