Business

Oct 03, 2022 | 22:01

న్యూఢిల్లీ : దేశంలో నమోదవుతున్న హెచ్చు ద్రవ్యోల్బణం తయారీ రంగాన్ని దెబ్బతీస్తుంది.

Oct 03, 2022 | 21:58

ఆప్టస్‌లోని 12 లక్షల ఖాతాదారులపై ఎఫెక్ట్‌

Oct 03, 2022 | 21:54

పలు స్టాక్స్‌ 10 శాతం మేర పతనం గరిష్ట స్థాయిల నుంచి నేల చూపులు వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల బెంబేలు మార్కెట్లకు మళ్లీ నష్టాలు..

Oct 03, 2022 | 21:51

న్యూఢిల్లీ: భారత స్టార్‌ టెన్నిస్‌ ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ జపాన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీకి అర్హత సాధించాడు.

Oct 02, 2022 | 22:00

ఢిల్లీ : 'విండ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ వ్యాపార వేత్త తులసీ తాంతీ కన్నుమూశారు.

Oct 02, 2022 | 21:45

ఢిల్లీ: వచ్చే ఏడాది చివరికల్లా దేశంలోని ప్రతి గ్రామానికీ 5జీ సేవలు అందిస్తామని రిలయన్స్‌ జియో మాతఅసంస్థ రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.

Oct 02, 2022 | 21:34

ఢిల్లీ : వంటనూనెల దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీలను మార్చి 2023 వరకు కొనసాగుతాయని కేంద్ర ఆహార శాఖ ఆదివారం ప్రకటించింది.

Oct 02, 2022 | 16:07

న్యూఢిల్లీ  :   విండ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు  తులసీ తాంతీ  మరణించారు.

Oct 01, 2022 | 21:30

రుణాలు మరింత ప్రియం

Oct 01, 2022 | 21:22

2023 డిసెంబర్‌ నాటికి సేవలు : ముకేష్‌

Oct 01, 2022 | 21:15

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ రంగంలో వేగంగా విస్తరిస్తున్న లాట్‌ మొబైల్స్‌ దసరా, దీవాళి ధమాక ఆఫర్లను ప్రకటించింది.

Oct 01, 2022 | 20:50

న్యూఢిల్లీ : వరుసగా ఏడో మాసంలోనూ జిఎస్‌టి వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు పైగా నమోదయ్యాయి. గడిచిన సెప్టెంబర్‌లో స్థూలంగా రూ.1,47,686 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.