వారు రోడ్డెక్కి యాభై రోజులు పైనే... తిండీ నిద్రా, పండుగలు, పబ్బాలు అన్నీ అక్కడే.. వారికి మద్దతుగా దేశం నలుమూలల నుంచి సంఘీభావ బృందాలు వెల్లువలా వచ్చి చేరుతున్నాయి.
ఆరోజు గోపి బడికి వెళుతుంటే, ఒకచోట రోడ్డుపై ఒక పర్సు కనబడింది. ఎవరో పాపం పర్సు పోగొట్టుకున్నారు అనుకుని దానిని తీసుకుని తెరిచిచూశాడు. అందులో అన్నీ ఐదొందల నోట్లు ఉన్నాయి.
ఒకానొక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి ఒక్కడే కొడుకు. పేరు శివయ్య. రంగయ్య ఎంతో కష్టపడి బాగా సంపాదించాడు. కానీ శివయ్య పనీపాటా లేకుండా సోమరిగా తిరుగుతూ ఉండేవాడు.
నిన్న రాత్రి సింఘా సరిహద్దు నుంచి బయల్దేరి 3 గంటల ప్రయాణానంతరం రాత్రి 9 గంటలకు హర్యానా, ఢిల్లీ సరిహద్దు ప్రాంతం పల్వాల్లోని రైతు పోరాట క్షేత్రానికి చేరాం.
కర్నాటక సాంప్రదాయ నాటకరూపం యక్షగానం ఎంతో ప్రాచుర్యం పొందింది. భారీ శిరస్త్రాణాలు, మేకప్, బరువైన దుస్తులు, ఆభరణాలు యక్షగానం చేసే వారి ప్రత్యేక అలంకరణలు.