Mini elections 2022

Mar 11, 2022 | 07:48

మాజీ సిఎం హరీష్‌ రావత్‌కూ తప్పని ఓటమి

Mar 10, 2022 | 22:30

రెండు స్థానాలకే పరిమితమైన బిజెపి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పంజాబ్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఊడ్చేసింది. మొత్తం 117 స్థానాల్లో 92 స్థానాల్లో విజయం సాధించింది.

Mar 10, 2022 | 22:16

అతికష్టం మీద గట్టెక్కిన సిఎం ప్రమోద్‌ సావంత్‌ కాంగ్రెస్‌ను ఓడించినా ఖాతా తెరవని టిఎంసి ఖాతా తెరిచిన ఆప్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గోవాలో ఏ పార్టీకీ, కూటమ

Mar 10, 2022 | 22:14

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌లో బిజెపి స్వల్ప మెజార్టీతో గెలుపొందింది. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ఒక్కస్థానానిు అదనంగా గెలుచుకుంది. గత ఎనిుకలతో పోల్చితే కాంగ్రెస్‌ బాగా నష్టపోయింది.

Mar 10, 2022 | 22:11

లక్నో : రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో తిరిగి బిజెపి అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. 2017 ఎన్నికల్లో తన హిందూత్వ ఎజెండాతోనే విజయం సాధించిన బిజెపి ఈసారీ అదే కార్డును ఉపయోగించింది.

Mar 10, 2022 | 16:57

న్యూఢిల్లీ :   ప్రజలు ఇచ్చిన తీర్పుని హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Mar 10, 2022 | 16:32

చండీగఢ్‌ :  తాను ఉగ్రవాదిని కానని ఎన్నికల ద్వారా ప్రజలు నిరూపించారని ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Mar 10, 2022 | 13:08

పంజాబ్ లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దు అన్నారు.   ఈ సందర్భంగా ఆప్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

Mar 10, 2022 | 12:41

న్యూఢిల్లీ : పంజాబ్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ విజయం దిశగా దూసుకెళుతోంది. దీంతో ఆప్‌ శ్రేణులన్నీ ఆనంద ఢోలికల్లో తేలియాడుతున్నాయి.

Mar 10, 2022 | 11:06

ఇంపాల్‌ : మణిపూర్‌లో హంగ్‌ ఏర్పడింది. బిజెపి 25 స్థానాల్లో ముందజంలో ఉంది. ఈ స్థానాల్లో బిజెపి గెలుపొందితే..

Mar 10, 2022 | 10:01

పంజాబ్‌ : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఫలితాలు ఒక్కసారిగా తారుమారు అవుతున్నాయి. తొలుత కాంగ్రెస్‌ హవా సాగినప్పటికీ.. కొంత సమయం గడిచే సరికి ..

Mar 10, 2022 | 09:41

పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తి రేపుతోంది. బిజెపి, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి.