Bangladesh protests : బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస : 300కి చేరిన మృతుల సంఖ్య
ఢాకా : స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి గతకొన్నిరోజులుగా ఆందోళనల చేస్తున్నారు.…