బాపట్ల

  • Home
  • ‘ఎంపీడీవోపై దాడి’ నిందితులను శిక్షించాలి

బాపట్ల

‘ఎంపీడీవోపై దాడి’ నిందితులను శిక్షించాలి

Dec 28,2024 | 23:59

ప్రజాశక్తి-పర్చూరుఅన్నమయ్య జిల్లా, గాలివీడు మండల ఎంపీడీవో జవహర్‌ బాబుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో వి.ప్రద్యుమ్న కుమార్‌ అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో…

లారీని ఢకొీన్న బైక్‌

Dec 28,2024 | 23:56

ప్రజాశక్తి-బల్లికురవ: ఆగి ఉన్న గ్రానైట్‌ లారీని వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహ నం ఢకొీనడంతో ఒకరు మతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి…

విద్యుత్‌ భారాలు తగ్గించాలని నిరసన

Dec 28,2024 | 00:37

ప్రజాశక్తి-బాపట్ల : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలకే విద్యుత్‌, పన్నుల భారం మోపి ప్రజలను ఆర్థికంగా దెబ్బతీస్తుందని మాజీ ఎమ్మెల్యే కోనా రఘుపతి తెలిపారు.…

పంటల బీమా చెల్లించాలి : ఎఒ

Dec 28,2024 | 00:35

ప్రజాశక్తి- పర్చూరు : మండల పరిధిలోని నూతలపాదు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఒ రామ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ పంటల…

కవయిత్రి దొంతు ప్రభావతికి స్వర్ణ నంది పురస్కారం

Dec 28,2024 | 00:34

ప్రజాశక్తి- భట్టిప్రోలు : భట్టిప్రోలు గ్రామానికి చెందిన కవయిత్రి దొంతు ప్రభావతి స్వర్ణ నంది పురస్కారం అందుకున్నారు. హైదరాబాదులో కళా నిలయం సాంస్కతిక సంఘ సేవా సంస్థ…

ఆటో కార్మికుల ధర్నా

Dec 28,2024 | 00:32

ప్రజాశక్తి-బాపట్ల : డ్రైవింగ్‌,లైసెన్సులు,ఫిట్నెస్‌ సర్టిఫి కట్లు గతంలో మాదిరిగా ఆర్‌టిఒ కార్యాల యం నుంచి ఇవ్వాలని కోరుతూ ఆటో డ్రైవర్లు శుక్రవారం ర్యాలీ నిర్వహిం చారు. పాత…

హెల్మెట్‌ ధరించాలి : ఎస్‌పి

Dec 28,2024 | 00:30

ప్రజాశక్తి-మేదరమెట్ల, అద్దంకి : ద్విచక్ర వాహనాల పై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ఎస్‌పి తుషార్‌ డూడి తెలిపారు. మేదరమెట్ల, అద్దంకి పోలీస్‌ స్టేషన్లను ఎస్‌పి…

ఆరోగ్య ఉప కేంద్రంలో ఎంపిపి

Dec 26,2024 | 23:52

తనిఖీప్రజాశక్తి- భట్టిప్రోలు : మండల పరిధిలోని పెద్దపులివారు ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎంపిపి డివి. లలిత కుమారి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డు…

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

Dec 26,2024 | 23:50

ప్రజాశక్తి -బాపట్ల : చీరాల పట్టణంలోని కారంచేడు ఫ్లైఓవర్‌పై ఈనెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి జై భీమ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌…