నెల్లూరు

  • Home
  • నేను బడికి పోతా’ కార్యక్రమం

నెల్లూరు

నేను బడికి పోతా’ కార్యక్రమం

Jun 19,2024 | 20:20

ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం’నేను బడికి పోతా’ కార్యక్రమంప్రజాశక్తి-బిట్రగుంట: బోగోలు మండలం, కొండ బిట్రగుంట గ్రామం మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దులూరి ప్రసాదరావు ఆధ్వర్యంలో…

ఆకాశాన్నంటిన టమోటా ధర.

Jun 19,2024 | 20:17

టమోట ఫైల్‌ ఫొటోఆకాశాన్నంటిన టమోటా ధర..ప్రజాశక్తి-కోవూరు:కోవూరు మార్కెట్లలో నాణ్యమైన మొదటి రకం టమోటా ధర రూ. రూ.80-90 వరకు పలుకుతోంది.రెండో రకం టమాటాను రూ.60-70కి అమ్ముతున్నారు. అటు…

అక్షరం ఉన్నతకి దారి దీపం

Jun 19,2024 | 20:15

విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్న దృశ్యంఅక్షరం ఉన్నతకి దారి దీపం ప్రజాశక్తి- కోవూరు:అక్షరం విద్యార్థుల ఉన్నతకి దారి దీపమని మండల విద్యాశాఖా ధికారులు ఎం. దిలీప్‌ కుమార్‌, పి.వి.…

కోవూరు వాసి కోల్‌కత్తాలో మృతి

Jun 19,2024 | 20:13

మృతుని ఫైల్‌ ఫొటోకోవూరు వాసి కోల్‌కత్తాలో మృతి ప్రజాశక్తి-కోవూరు:కోవూరు మైధిలి హాల్లో సుదీర్ఘ కాలం ఆపరేటర్‌గా పనిచేసిన కోవూరు ప్రజలందరికీ సుపరిచితుడు పిచ్చుక శ్రీనివాసులు తీర్థయాత్రలకు బస్సులో…

సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు

Jun 19,2024 | 20:12

ఫొటోలు పెడుతున్న దృశ్యంసచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలుప్రజాశక్తి-వరికుంటపాడు:మండలంలోని తూర్పు బోయి మడుగుల సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ చిత్రపటాలను…

ఉపాధ్యాయుల సమస్య పరిష్కారమే లక్ష్యం

Jun 19,2024 | 20:05

సభ్యత్వాలు నమోదు చేస్తున్న ఉపాధ్యాయులుఉపాధ్యాయుల సమస్య పరిష్కారమే లక్ష్యంప్రజాశక్తి-వరికుంటపాడు:ఉపాధ్యాయుల సమస్యలే పరిష్కారమే లక్ష్యంగా ఏపీటీఎఫ్‌ పనిచేస్తుందని జిల్లా కార్యదర్శి డి. మాల్యాద్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని…

ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు

Jun 19,2024 | 20:03

ఉపముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్న దృశ్యంఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలుప్రజాశక్తి-కావలి.:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్‌ కళ్యాణ్‌ విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్య మంత్రి,…

ఎంఎల్‌ఎ ‘కావ్య’కు అభినందనలు

Jun 19,2024 | 20:02

శాలువా కప్పి అభినందిస్తున్న వ్యాపారులుఎంఎల్‌ఎ ‘కావ్య’కు అభినందనలుప్రజాశక్తి-కావలి:కావలి ఎమ్మెల్యేగా కావలి చరిత్రలో లేనటువంటి అఖండ మెజారిటీతో గెలిచిన కావ్య కృష్ణారెడ్డిని ఏల్చూరి రవి ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపారులు…

ఎంఎల్‌ఎ ‘కావ్య’కు అభినందనలు

Jun 19,2024 | 20:00

ఎంఎల్‌ఎను సన్మానిస్తున్న దృశ్యంఎంఎల్‌ఎ ‘కావ్య’కు అభినందనలుప్రజాశక్తి-కావలి.:భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి కావలి చరిత్రను తిరగరాసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద…