నెల్లూరు

  • Home
  • ఐసిడిఎస్‌ కార్యాలయంలో బిసిజి వ్యాక్సినేషన్‌

నెల్లూరు

ఐసిడిఎస్‌ కార్యాలయంలో బిసిజి వ్యాక్సినేషన్‌

Jun 13,2024 | 19:30

వ్యాక్సినేషన్‌ వేస్తున్న అధికారుల ఐసిడిఎస్‌ కార్యాలయంలో బిసిజి వ్యాక్సినేషన్‌ ప్రజాశక్తి-నెల్లూరురాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం, జిల్లా అధికారుల సూచనల మేరకు ఐసిడిఎస్‌ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో అడల్ట్‌ బి…

పాదయాత్ర బృందానికి స్వాగతం

Jun 13,2024 | 19:27

పాదయాత్ర బందానికి స్వాగతం తెలిపిన టిడిపి నాయకులు పాదయాత్ర బృందానికి స్వాగతం ప్రజాశక్తి – లింగసముద్రం :రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, కొండేపి ఎంఎల్‌ఎగా డోల బాల…

వైద్యశాలలో అక్రమాలపై విచారణ జరిపించాలి

Jun 13,2024 | 19:25

హాస్పిటల్‌ ఇదే.. వైద్యశాలలో అక్రమాలపై విచారణ జరిపించాలి ప్రజాశక్తి-నెల్లూరుహాస్పిటల్‌ అభివృద్ధి కమిటీ, జిల్లా కో ఆర్డినేటర్‌గా లకీë సునంద పనిచేసిన సమయంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు…

క్యాన్సర్‌ నివారణకు ముందస్తు పరీక్షలు అవసరం

Jun 13,2024 | 19:23

మాట్లాడుతున్న వైద్యులు క్యాన్సర్‌ నివారణకు ముందస్తు పరీక్షలు అవసరం ప్రజాశక్తి-నెల్లూరు: క్యాన్సర్‌ మనిషి మరణానికి దారి తీస్తుందని, ఈ ప్రమాదాన్ని అరిక్టడానికి ముందస్తు పరీక్షలు, ఆరంభదశలో గుర్తించి…

ఏలూరు డిపిటిఒపై చర్యలు తీసుకోవాలి : ఎస్‌డబ్ల్యుఎఫ్‌

Jun 13,2024 | 19:21

ఆందోళన చేస్తున్న ఎస్‌డబ్లుఎఫ్‌ నాయకులు ఏలూరు డిపిటిఒపై చర్యలు తీసుకోవాలి : ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ప్రజాశక్తి-నెల్లూరు :మోడల్‌ ఆఫ్‌ కాండక్ట్‌ పేరుతో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి సుందరయ్యను…

మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ

Jun 13,2024 | 19:19

మొక్కలు నాటుతున్న దృశ్యం మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు ఆదాని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మొక్కలు పెంపకం కార్యక్రమం జరిగింది. ”మా భూమి-మన భవిష్యత్తు’ అనే నినాదంతో…

మందు బాబులకు అడ్డాగా ఉన్నత పాఠశాల

Jun 13,2024 | 19:05

ఉన్నత పాఠశాలమందు బాబులకు అడ్డాగా ఉన్నత పాఠశాలప్రజాశక్తి-ఇందుకూరుపేట: మండలంలోని నరసాపురం ఎంవిఅర్‌ఆర్‌ ఉన్నత పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. విద్యార్థుల మరో గుడిగా భావించే పాఠశాల నేడు…

ఉపాధి హామీ పనుల్లో తనిఖీ

Jun 13,2024 | 19:03

మాట్లాడుతున్న ఎపిఒఉపాధి హామీ పనుల్లో తనిఖీప్రజాశక్తి-మర్రిపాడు:మండలం నందవరంలో జరుగుతోన్న మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పనులను ఏపీఓ పి.వెంకట నారాయణ గురువారం తనిఖీ చేశారు. ఈ…

ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమైక్య శిబిరానికి శ్రీచైతన్య విద్యార్థినులు

Jun 13,2024 | 19:01

ఎంపికైన విద్యార్థినులుఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమైక్య శిబిరానికి శ్రీచైతన్య విద్యార్థినులు ఎంపిక.ప్రజాశక్తి-కావలి.:కావలి శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో చదువుతున్న జి.దీక్షిత, ఎం.ఆకాంక్షలు ఎన్‌.ఎస్‌.ఎస్‌ జాతీయ సమైక్య శిబిరానికి ఎంపికయ్యారు.…