బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోండి..!
మాట్లాడుతున్న కలెక్టర్ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోండి..! ప్రజాశక్తి-నెల్లూరు ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికలలో పాల్గొనే రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్దలను త్వరగా నియమించుకోవాలని కలెక్టర్ ఎం.హరి…